¡Sorpréndeme!

CWC 2023: భారత్ ఫైనల్ చేరిందని ఏడుపు.. రోహిత్ శర్మపై ‘టాస్ ఫిక్సింగ్’ ఆరోపణలు | Telugu OneIndia

2023-11-16 4 Dailymotion

Newest conspiracy theory emerging from Pakistan: Sikander Bakht says ‘Rohit Sharma tosses coin far away from opposition captains .. World Cup 2023 | వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఓటమి లేకుండా సెమీస్ చేరిన టీమిండియా.. కివీస్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులో కూడా చెలరేగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగో సారి వరల్డ్ కప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది.


#PCB
#PAKvsENG
#BabarAzam
#RohitSharma
#Cricket
#ICC
#SikinderBakht
#ViratKohli
#India
#International

~PR.40~ED.232~